"కానిస్టేబుల్ కనకం" మూవీ షూటింగ్ మొదలు..! 19 d ago
వర్ష బొల్లమ్మ ప్రముఖ పాత్రలో నటిస్తున్న మూవీ "కానిస్టేబుల్ కనకం" షూటింగ్ ప్రారంభమయ్యింది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి ప్రశాంత్ కుమార్ దిమ్మెల దర్శకత్వం వహిస్తున్నారు. థియేటర్ లో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ "ఈటీవీ విన్" లో రిలీజ్ చేయనున్నారు మేకర్లు. ఈ విషయాన్నీ మేకర్లు అధికారకంగా తెలుపుతూ సోమవారం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.